BREAKING
ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి

బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది

Select Suryaa Now
బ్యాలెట్ బాక్స్ లతో  బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది

పెడన, మేజర్ న్యూస్: పురపాలక సంఘ ఎన్నికలకు బ్యాలెట్ బాక్స్ లతో ఎన్నికల సిబ్బంది బయలుదేరారు. నేడు పులపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో మొత్తం 32 పోలింగ్ బూతులకు ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులతో సిద్ధమయ్యారు. ఈ సిబ్బందిని ఎన్నికల బూతులకు చేరవేయడానికి ప్రభుత్వం ప్రత్యేక బస్సులను భద్రత సిబ్బందితో ఏర్పాటు చేసింది. పెడన పట్టణంలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులలో 25,373 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్టీ కులానికి చెందినవి 472, ఎస్ సి కులానికి చెందినవి 1801, బీసీ కులాలకు చెందినవి 19,852, కాగా అదుర్స్ 3248, ఉన్నాయి. వీరిలో మహిళలు 13161 ఉన్నారు. పురుషులు 12212, ఉన్నారు. ముఖం మీద మహిళలే అధికంగా ఉండటం విశేషం.
 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెడన నియోజకవర్గం, కృష్ణాిల్లా.