BREAKING
గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు*

శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత!

Select Suryaa Now
శ్వాసపై ధ్యాస..మనసుకు ప్రశాంతత!

నవాబుపేట సూర్య న్యూస్:మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యానం,శ్వాస నియంత్రణపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ధ్యాన శిక్షకులు  అంజయ్య,శోభారాణి,మాధవి మాట్లాడుతూ..మనిషి తన శ్వాసపై ధ్యాస పెట్టడం ద్వారా విశ్వశక్తిని అనుభూతి చెందవచ్చని తెలిపారు. శ్వాసపై ఏకాగ్రత పెంపొందించుకోవడంతో పాటు శరీరాన్ని, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత,ఆత్మవిశ్వాసం లభిస్తాయని వివరించారు.అలాగే మనిషి వయస్సు ఎంత ఉంటే అంత సమయం ధ్యానం చేయాలనే విషయాన్ని తెలియజేస్తూ విద్యార్థులకు ధ్యాన పద్ధతులను వివరించారు.ఎంఈఓ నాగ్య నాయక్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.