BREAKING
క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలి బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది యాక్షన్ మోడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. 'డ్రాగన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం! లిటిల్ ఫ్లాక్ లో ఘనంగా కృతజ్ఞతార్పణ పండుగ బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. అపూర్వ ఎలిమినేషన్ తో బట్టబయలైన హౌస్‌మేట్స్ అసలు నైజం! కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్ కుమార్ అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ శంకర్‌పల్లి, మోకిల పీఏసీఎస్‌లకు కొత్త పాలక మండళ్లు పర్యావరణ పరిరక్షణలో సేవలకు పుడమి నాయకులకు ప్రశంసలు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా ప్రారంభం అయిన శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. రోడ్లతోనే గ్రామీణాభివృద్ధి.. గ్రామమే దేశానికి మూల నిధి. 84 ఏళ్ల వయసులో రూ.4వేల కోట్ల సామ్రాజ్యం.. అమితాబ్ బచ్చన్ సక్సెస్ జర్నీ! మమితా బైజు క్రేజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో గోల్డెన్ బ్యూటీ ఎంట్రీ! గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు!

గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్

Select Suryaa Now
గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్

 సంతనూతలపాడు,మేజర్ న్యూస్ : నియోజకవర్గం పరిధిలోని పేర్ణమిట్ట  అరుణోదయ కాలనీ అంబేద్కర్ విగ్రహం సమీపంలో శనివారం రాత్రి జరిగిన 51వ గంధ మహోత్సవ వేడుకల్లో సంతనూతలపాడు శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ ముస్లిం సోదరులతో కలసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 39 డివిజన్ టిడిపి అధ్యక్షులు కొల్లా. మహేష్, మాజీ వైస్ ఎంపీపీ. వాసేపల్లి. వెంకటేశ్వర్ రెడ్డి, పేర్ణమిట్ట మాజీ ఉప సర్పంచ్ కరిచేటి.శ్రీనివాసరావు, టిడిపి నాయకులు కె. వెంకటేశ్వర్లు, ఆచారి, బాజీ బాబు, సేనం శ్రీనివాసరావు, షేక్ నన్నేసా, తదితరులు పాల్గొన్నారు.