BREAKING
తాండూరులో ఈ నెల 25న అయ్యప్ప స్వామి మహా పడిపూజ ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఎంపీపీ మధుబాబు ఆధ్వర్యంలో వైసీపీనివీడు టిడిపిలో చేరిన ముస్లింలు గిద్దలూరు శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా... అభ్యర్థి తిప్పేస్వామి హెల్మెట్‌తోనే ప్రయాణం సురక్షితం :ఎ.వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ రమేష్ మృతి పొదిలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం - మార్కాపురం శాసనసభ్యులు కందుల *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* తొలి అడుగు..ఉమాదేవి సంచలనం! వైభవంగా తులసి దామోదర కళ్యాణం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* గురు నానక్ ప్రకాష్ పర్వ్ వేడుకలకు పాకిస్థాన్ బయలుదేరిన 1,822 మంది సిక్కు యాత్రికులు సహజ ప్రసవమే శ్రేయస్కరం.. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం - అనవసర సిజేరియన్లను నివారించాలి - డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజగోపాల్ రావు పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ - చొప్పదండి సహకార సంఘం వినూత్న కార్యక్రమం ఆదర్శనీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా

గిద్దలూరు శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

Select Suryaa Now
గిద్దలూరు శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

మార్కాపురం, మేజర్‌న్యూస్‌ :

ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో ఈనెల 25వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి రంగస్వామి రెడ్డి గురువారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో 11 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. పదవ తరగతి నుంచి డిగ్రీ, ఐటిఐ, డిప్లమో అర్హత ఉన్న నిరుద్యోగ యువత బయోడేటా, ధ్రువ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. కళాశాల పూర్వ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినది గా కళాశాల ప్రిన్సిపాల్ జి రంగస్వామి రెడ్డి గారు తెలిపారు. మరిన్ని వివరాలకు 7013950097, 9912438757, 8008822821 నెంబర్లను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.