*నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి*
*నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి*
చేర్యాల మేజర్ న్యూస్ ......
చేర్యాల: పట్టణంలోని కళ్యాణి గార్డెన్స్‌లో వెలుగు రిపోర్టర్ గురుమూర్తి కుమారుని వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.