BREAKING
గిద్దలూరు శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా... అభ్యర్థి తిప్పేస్వామి హెల్మెట్‌తోనే ప్రయాణం సురక్షితం :ఎ.వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ రమేష్ మృతి పొదిలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం - మార్కాపురం శాసనసభ్యులు కందుల *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* తొలి అడుగు..ఉమాదేవి సంచలనం! వైభవంగా తులసి దామోదర కళ్యాణం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* గురు నానక్ ప్రకాష్ పర్వ్ వేడుకలకు పాకిస్థాన్ బయలుదేరిన 1,822 మంది సిక్కు యాత్రికులు సహజ ప్రసవమే శ్రేయస్కరం.. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం - అనవసర సిజేరియన్లను నివారించాలి - డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజగోపాల్ రావు పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ - చొప్పదండి సహకార సంఘం వినూత్న కార్యక్రమం ఆదర్శనీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా ముంబై వేదికగా హిందూపురం-ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున.. రాజ్యసభ ఎంపీ రాంరావ్ వాడ్‌కుటే మృతి.. ప్రధాని మోదీ తీవ్ర సంతాపం గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DHRC ప్రతినిధులు

వైభవంగా తులసి దామోదర కళ్యాణం

Select Suryaa Now
వైభవంగా తులసి దామోదర కళ్యాణం

వైభవంగా తులసి దామోదర కళ్యాణం

కుకునూరుపల్లి, మేజర్ న్యూస్

మండల కేంద్రమైన కుకునూరు పల్లి గ్రామంలో వేప చెట్టు హనుమాన్ దేవాలయంలో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. ఆదివారం వేద పండితులతో తులసి దామోదర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వెంకటరమణ కార్తీక మాస విశిష్టత క్షీరభి ద్వాదశి ప్రాముఖ్యత తులసి దామోదర కళ్యాణం యొక్క విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.