BREAKING
ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లకు సువర్ణావకాశం వైఫల్యాలకు భయపడకండి, మీ కృషే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ పిలుపుతో భారీ నష్టాల నుంచి తప్పించుకున్నాం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మెట్లకుంట విద్యార్థి రిహాన్ ఎంపిక ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు!! తాండూరులో ఈ నెల 25న అయ్యప్ప స్వామి మహా పడిపూజ ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఎంపీపీ మధుబాబు ఆధ్వర్యంలో వైసీపీనివీడు టిడిపిలో చేరిన ముస్లింలు గిద్దలూరు శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా... అభ్యర్థి తిప్పేస్వామి హెల్మెట్‌తోనే ప్రయాణం సురక్షితం :ఎ.వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ రమేష్ మృతి పొదిలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం - మార్కాపురం శాసనసభ్యులు కందుల *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* తొలి అడుగు..ఉమాదేవి సంచలనం!

ప్రజా సేవకు వయసుతో పనిలేదు

Select Suryaa Now
ప్రజా సేవకు వయసుతో పనిలేదు

.
మాకవరపాలెం, నవంబర్ 22 ,మేజర్ న్యూస్:
ఓటర్లు లో అభిమానంతో 
గెలుపు సాధిస్తా.
మాకవరపాలెం,

మండలంలో 65 సంవత్సరాల పైబడిన వృద్ధురాలు గెలుపుకి 
సై అంటూ సర్పంచ్ అభ్యర్థిగా  నామినేషన్ వేయడంతో గ్రామంలో హల్ చల్ గా మారింది. ఆమె మాటల్లో... గెలుపుకి వయసుతో పనిలేదని వాటర్ అభిమానం ఉంటే గెలుపు సాధించి తీరుతానని,  ప్రజాసేవకు వయసు అడ్డు కాదని ఆమె తెలియజేశారు. యువకులు వలె  ఉత్సాహంతో నామినేషన్ వేసి ప్రజల మధ్యలో ఆకర్షితులయ్యారు.