BREAKING
బల్గరీ మాజీ ఛైర్మన్ పాలో బల్గరీ కన్నుమూత జైలు జీవితం తర్వాత ఎదురయ్యే సవాళ్లపై రష్యన్ చిత్రం న్యూ హోమ్ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లకు సువర్ణావకాశం వైఫల్యాలకు భయపడకండి, మీ కృషే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ పిలుపుతో భారీ నష్టాల నుంచి తప్పించుకున్నాం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మెట్లకుంట విద్యార్థి రిహాన్ ఎంపిక ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు!! తాండూరులో ఈ నెల 25న అయ్యప్ప స్వామి మహా పడిపూజ ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఎంపీపీ మధుబాబు ఆధ్వర్యంలో వైసీపీనివీడు టిడిపిలో చేరిన ముస్లింలు గిద్దలూరు శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా... అభ్యర్థి తిప్పేస్వామి హెల్మెట్‌తోనే ప్రయాణం సురక్షితం :ఎ.వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ రమేష్ మృతి పొదిలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం - మార్కాపురం శాసనసభ్యులు కందుల

ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు!!

Select Suryaa Now
ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు!!

గుమ్మగట్ట మేజర్ న్యూస్: 

గుమ్మగట్ట మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, మండలంలోని గ్రామాల్లో ఓటు కలిగి ఉండి ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగులకు రేపు అనగా *23-11-2026, సోమవారం నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు* పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే సౌకర్యం కల్పించడం జరిగింది,ఈ సౌకర్యం మండల ప్రజా పరిషత్ కార్యాలయం, గుమ్మగట్ట నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు,కావున ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గమనించి, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

తీసుకురావాల్సిన పత్రాలు:

1. ఎన్నికల విధులకు కేటాయించినట్లుగా ఇచ్చిన ఉత్తర్వుల కాపీ

2. ఆధార్ కార్డు కాపీ

3. ఓటర్ ఐడెంటిటీ కార్డు

పై పత్రాలను కార్యాలయంలో ఇచ్చే అప్లికేషన్ కు జతపరిచి ఇవ్వవలసిందిగా ఎంపీడీవో వి జయరాములు తెలియజేశారు.…