BREAKING
మీ రాక మాకు పండుగ జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి గడ్డమణుగు రవికుమార్ షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ గా వెంకటేశ్వర్లు... కేశంపేట సిఐ గా శ్రీనివాస్.. దుర్గమ్మ కరుణా, కటాక్షం ప్రజలందరిపై ఉండాలి ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయాలి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం జర్నలిస్ట్ ఆర్కే ను పరామర్శించిన రాజా, వేణు సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఘనంగా ప్రారంభమైన 33వ విశ్వ దుర్గేశ్వరిఅమ్మవారి దసరా ఉత్సవాలు

Select Suryaa Now
ఘనంగా ప్రారంభమైన 33వ విశ్వ దుర్గేశ్వరిఅమ్మవారి దసరా ఉత్సవాలు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో17వ వార్డు, విశ్వ దుర్గేశ్వరి పేటలో శ్రీ విశ్వ దుర్గేశ్వరి అమ్మవారి ఆలయం నందు 33వ వార్షికోత్సవం దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మొదటిరోజు శ్రీ విశ్వ దుర్గేశ్వరి అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా తీర్చిదిద్దారు. అమ్మవారి ఆలయాన్ని ఎంతో సుందరంగా పూలవనంలా అలంకరించి వచ్చిన భక్తులందరికీ అమ్మవార దేదీప్యమానం గా కనులు విందు చేసే విధంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇంత చక్కగా భక్తులు దర్శించుకునే విధంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయం మొత్తాన్ని, గర్భగుడిని, ఉత్సవ విగ్రహం మండపాన్ని, ఎంతో అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. బేతిరెడ్డి ఉదయ వెంకట భాస్కరరెడ్డి శ్రీమతి శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా