ఘనంగా గాంధీ జయంతి
*కర్నూలు
*నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గారు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతి గారు, డిఆర్వో వెంకట నారాయణమ్మ గారు తదితరులు*