BREAKING
కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు " బోల్తా పడిన లారీ ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం! ధర్మపురిలో సందడే సందడి.. భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఐటీఐ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.... శివాలయాల్లో మార్మోగిన హరనామస్మరణం

గజపతినగరంలో ఐరన్ కింద పడి వ్యక్తి మృతి

Select Suryaa Now
గజపతినగరంలో ఐరన్ కింద పడి వ్యక్తి మృతి

గజపతినగరం, సూర్య: గజపతినగరం మండలంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గజపతినగరం నుంచి NGR పురం లో జగనన్న కోలనీ లోకి  ఐరన్ లోడుతో వెళుతున్న తొట్టి ఆటో డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా నడపడం వలన తొట్టి ఆటో బోల్తా పడింది ఈ క్రమంలో తొట్టి ఆటోపై కూర్చున్న గెద్ద శ్రీనివాసరావు అనే వ్యక్తిపై ఐరన్ పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటన సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.