ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి
ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్మెల్యే కదిరి
కనిగిరి ,మేజర్ న్యూస్ :
మాజీ మంత్రివర్యులు ,ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య నూతన గృహప్రవేశ వేడుక సోమవారం కడప పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం పార్లమెంట్ వైసీపి పరిశీలకులు కదిరి బాబురావు కుటుంబ సభ్యులు పాల్గొని రామచంద్రయ్య దంపతులకు పట్టు వస్త్రాలు అందజేశారు .ఈ కార్యక్రమంలో కదిరి ప్రకాశరావు ,కదిరి పార్ధసారధి ,నయనార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు