BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: కర్ణాటకపై ఉత్తరప్రదేశ్ ఘన విజయం.. సీజన్‌లో తొలి గెలుపు నమోదు! న్యూజిలాండ్‌తో పోరులో భారత్‌కు ఊరట.. బౌలర్ల ప్రదర్శనే ప్రధాన బలం! కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు విషాదాలను మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా కష్టం.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులలో నేషనల్ వేక్టర్ బోర్న్ డిసిజెస్ కంట్రోల్ కార్యక్రమం పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి శెట్టిపాలెంలో శ్రీశ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక్ శోభతో కల కల లాడిన శైవ క్షేత్రం ఎమ్యెల్సీ సి ఆర్ సి గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్యెల్యే కదిరి గ్రామాల్లో పంచాయతీల పదవుల వేడి అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు " బోల్తా పడిన లారీ ఆడపిల్లను కాపాడుకుందాం.. లింగ నిర్ధారణకు స్వస్తి పలుకుదాం! ధర్మపురిలో సందడే సందడి.. భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం

అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు "

Select Suryaa Now
అభివృద్ధికి పట్టం కట్టండి.. పట్టణ ప్రగతికి భాగస్వామ్యంగా నిలవండి... ఎమ్మెల్యే " కోండ్రు "
  • జనసేన చైర్మన్ అభ్యర్థి సౌజన్యలతతో పాటు 32 వార్డుల కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి
    రాజాం, సూర్య: రాజాం పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని మాజీ మంత్రి,రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.సోమవారం బొబ్బిలి జంక్షన్ నుంచి పాత బస్టాండ్ జంక్షన్ మీదుగా నామినేషన్ కేంద్రం వరకు సాగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని జనసేన చైర్మన్ అభ్యర్థి సౌజన్యలతతో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను వెంట తీసుకుని నామినేషన్ కేంద్రం వరకు ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే సుమారు రూ.100 కోట్లతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు.అభివృద్ధి కోసం అడుగులు వేసిన కూటమికి మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు.ప్రజలు అభ్యర్థులను ఆశీర్వదించి అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని,పొగిరి సురేష్ బాబు, కూటమి నాయకులు,కార్యకర్తలు,చైర్మన్,కౌన్సిలర్ అభ్యర్థులు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.