గడ్డం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ముత్తుముల కృష్ణ కిషోర్
సూర్య ఎస్టేట్ బ్యూరో.
గిద్దలూరు పట్టణంలోని MBR కళ్యాణ మండపం నందు గడ్డం అంకి రెడ్డి లక్ష్మీదేవి కుమారుని వివాహ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి పాల్గొని వధూవరులు అయిన చి" అజయ్ కుమార్ రెడ్డి & దీప్తి లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.