BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఏపీ ఇరిగేషన్,ఆర్ అండ్ బి ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం ఎన్నిక

Select Suryaa Now
ఏపీ ఇరిగేషన్,ఆర్ అండ్ బి ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం ఎన్నిక
  • రాష్ట్ర కోశాధికారిగా వారాడ గౌరునాయుడు
  • ఏకగ్రీవంగా ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నిక

గరుగుబిల్లి, సూర్య: ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అమరావతి రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఏకగ్రీవంగా జరి గాయి.ఈఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షులుగా కె. కలందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాల మహేష్, రాష్ట్ర కోశాధికారిగా వారాడ గౌరునాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈవీఎం శరత్ బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సి. కొండారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అదే విధం గా గౌరవ సలహాదారుగా డి.జి. ప్రసాద రావు, సలహాదారుగా ఎన్. నాగరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏ. నాగయ్య, ఏ. ధర్మారావు,యు ఎర్రయ్య,ఎం. రమేష్, ఎన్. రజినీకాంత్ ఎన్నికయ్యారు.
రాష్ట్ర కార్యదర్శులుగా చాంద్ బాషా, షేక్ బాబు, ఎస్. సింహాచలం ఎన్నిక కాగా, జాయింట్ సెక్రటరీలుగా కూడా నూతన కార్యవర్గ సభ్యులను నియ మించే ప్రక్రియ కొనసాగింది.ఈసంద ర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ హక్కుల పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, సంఘటిత ఐక్యత బలోపేతం కోసం కృషి చేస్తా మని తెలిపారు.వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తా మని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ ఐక్యంగా సమన్వయం చేసుకుంటూ అసోసియే షన్ అభివృద్ధికి,ఉద్యోగుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కట్టుబడి పనిచేస్తుం దని ఈసందర్భంగా తెలియజేశారు.
ఏపీ ఇరిగేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసి యేషన్, అమరావతి.ఉద్యోగుల సంక్షే మానికి నూతన కార్యవర్గం కట్టుబడి పనిచేస్తుందని ఈసందర్భంగా తెలియ జేశారు.