BREAKING
నకిలీ పోలీసులు అవతారంలో దోపిడీలు.. ఇద్దరు అరెస్ట్. నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి గోవిందు గౌడ్ కరీంనగర్ కదలికకు మానకొండూరు నుంచి కదం తొక్కాలి - బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి పిలుపు రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం జరిపిందని ఐసీజే చారిత్రక తీర్పు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య. అభివృద్ధి కోసమే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి వాదనను ఖండించిన అమెరికా బలగాలు.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012 ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్ ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా* తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలిః మంత్రి పొన్నం ప్రభాకర్

ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త

Select Suryaa Now
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: వెల్దుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయ ఆవరణ చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారింది. కార్యాలయ పరిసరాల్లో ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు, ఇతర చెత్త కుప్పలుగా పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది.రోజూ వివిధ పనుల నిమిత్తం మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యాలయానికి వస్తుంటారు. అయితే కార్యాలయ ఆవరణలోనే ఇలా వ్యర్థాలు పేరుకుపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ఆవరణలో చెత్తను తొలగించి, పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.