BREAKING
ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్ ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా* తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలిః మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం గత ఎన్నికల అనుభవంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి సాయిప్రసాద్.. ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర నామినేషన్! ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి ఐకమత్యమే కాంగ్రెస్ విజయ రహస్యంః ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ అక్రమంగా తరలిస్తున్న పశువుల రవాణా ముఠా అరెస్ట్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌కు ఘన స్వాగతం పార్టీ నూతన ఇన్‌చార్జ్ బీ.ఎం. సందీప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి

ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం

Select Suryaa Now
ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 22) : షాబాద్ మండలం ఐతాబాద్ పరిధిలోని ట్రేఫోయిల్ ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కంపెనీ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. కంపెనీలో మంటలు వ్యాపిస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం ఎలా సంభవించింది? మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏమిటి? ప్రమాద తీవ్రత ఎంత? అనే విషయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత అధికారులు ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెల్లడించాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.