BREAKING
తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య. అభివృద్ధి కోసమే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి వాదనను ఖండించిన అమెరికా బలగాలు.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012 ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్ ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా* తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలిః మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం గత ఎన్నికల అనుభవంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి సాయిప్రసాద్.. ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర నామినేషన్! ఓటు హక్కును హరించే కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలిః సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా విశ్వహిందూ పరిషత్ ‘హితచింతక్’ సభ్యత్వ నమోదు పోలియో రహిత సమాజమే లక్ష్యం ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి

ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012

Select Suryaa Now
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012

నవాబుపేట సూర్య న్యూస్:మండల కేంద్రంలోని బాలాజీ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం వరి ధాన్యం ధరలు మార్కెట్ కార్యదర్శి రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..వరి (ఆర్‌ఎన్‌ఆర్) 30,840 బస్తాల ధాన్యం మార్కెట్‌కు రాగా,12,336 క్వింటాళ్ల దిగుబడి నమోదైంది.క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.4,012కనిష్ఠ ధర రూ.3,112 మధ్యరకం ధర రూ.3,851పలికింది.వరి (1010): 84 బస్తాల ధాన్యం మార్కెట్‌కు రాగా,34క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.2,428,కనిష్ఠ ధర రూ.2,311, మధ్యరకం ధర రూ.2,428 పలికింది.