BREAKING
ఇరిగెలరాంపుల్లారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్ నకిలీ పోలీసులు అవతారంలో దోపిడీలు.. ఇద్దరు అరెస్ట్. నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి గోవిందు గౌడ్ కరీంనగర్ కదలికకు మానకొండూరు నుంచి కదం తొక్కాలి - బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి పిలుపు రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం జరిపిందని ఐసీజే చారిత్రక తీర్పు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్త తనూజ విజయానికి విస్తృత ప్రచారం... ఇంటింటికి తిరిగిన తలారి రంగయ్య. అభివృద్ధి కోసమే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి వాదనను ఖండించిన అమెరికా బలగాలు.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.4,012 ఘనంగా ఎన్ ఏం ఏం ఎస్ 2026' గ్రాండ్ మోడల్ టెస్ట్ ఐతాబాద్ ట్రేఫోయిల్ ప్యాకింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం కౌశిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధమాః కాంగ్రెస్‌ నేత వొడితల ప్రణవ్ మియాపూర్‌లోని 850 ఎకరాలు విద్యాసంస్థలకు కేటాయించాలిః ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మానవత్వం..*బాధిత కుటుంబానికి భరోసా*

నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి గోవిందు గౌడ్

Select Suryaa Now
నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి గోవిందు గౌడ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి గోవిందు గౌడ్

హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం గజ్జహళ్లి గ్రామంలో వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి సభ్యుడు ఈడిగ గోవింద్ గౌడ్.
గజ్జహళ్లి గ్రామంలో కెంచప్ప  అన్న కుమార్తె వివాహ వేడుకకు హొళగుంద జడ్పిటిసి సభ్యులు ఈడిగ గోవింద్ గౌడ్,యువ నాయకులు రాజేంద్ర గౌడ్ గ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
అనంతరం గజ్జహళ్లి గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఈడిగ గోవింద్ గౌడ్  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గజ్జహళ్లి గ్రామ ప్రజలు ఈడిగ గోవింద్ గౌడ్,రాజేంద్ర గౌడ్  అపూర్వమైన ప్రేమాభిమానాలతో ఘన స్వాగతం పలికారు.అలాగే ఈడిగ గోవింద్ గౌడ్, రాజేంద్ర గౌడ్ ఎర్రిస్వామి, దిడ్డి వెంకటేష్,దిడ్డి నాగప్ప, దిడ్డి మలయ్య,పవన్, పంచకుండిగ వెంకటేష్, మల్లయ్య,ఈబదుల్లా కనయ్యలను పూలమాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.