BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ యువనేత హర్షవర్ధన్ రెడ్డి

Select Suryaa Now
ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ యువనేత హర్షవర్ధన్ రెడ్డి


మదనపల్లె : త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పట్టణంలోని పుంగనూరు రోడ్డులోని ఎంపీ కార్యాలయంలో సోమవారం భేటీ అయ్యారు.ఇందులో భాగంగా ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం,స్థానిక రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై నాయకులతో చర్చించారు.ఈ నేపథ్యంలో మదనపల్లె నియోజకవర్గం వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఎంపీ మిథున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా హర్షను ఎంపీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు.త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని ఎంపీ సూచించారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని,వారి వ్యతిరేక విధానాలపై చేయాలని దిశానిర్దేశం చేశారు.అనంత్రం హర్షవర్ధన్ రెడ్డి ఎంపీ సూచనలు,సలహాలు పాటించి త్వరలో జరుగబోవు స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టంగా చేశారు.హర్షతోపాటు కిషోర్ కుమార్ రెడ్డి,మహేంద్ర,కౌశిక్ రాజు రెడ్డి,పూర్ణ,దీపు,కళ్యాణ్,ప్రసాద్,అంబులెన్స్ మహి,సిద్ధగణేష్ తదితరులు ఎంపీని కలిసిన వారిలో ఉన్నారు.