BREAKING
కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు. ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ దశాబ్దం తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ ఖాన్.. డిసెంబర్‌లో సినిమా విడుదల! ఓటీటీ రిలీజ్ కోసం నాని సినిమా రీ-ఎడిట్?.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! మెక్సికో తీరం వెంబడి దూసుకొస్తున్న 'సైమన్' తుఫాను అమ్మవారిశాలలో 11 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ ఆందోళన చేస్తున్న వారి అక్రమ అరెస్టులను ఖండించండి ఎల్‌నినో పరిస్థితులపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం

ఎమ్మెల్యే బొలిశెట్టి కి అభినందనలు తెలిపిన తెలుగుదేశం నాయకులు

Select Suryaa Now
ఎమ్మెల్యే బొలిశెట్టి కి అభినందనలు తెలిపిన తెలుగుదేశం నాయకులు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కూటమి సమన్వయ కమిటీలో స్థానం పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ని తెలుగుదేశం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, పట్టణ యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, పసుమర్తి రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రాబోయే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ, కూటమి విజయానికి ఈ కమిటీ కీలక పాత్ర పోషించాలని శ్రీధర్ కోరారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా