BREAKING
39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర

ఎల్ ఆర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం

Select Suryaa Now
ఎల్ ఆర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : బాలల దినోత్సవం సందర్బంగా ఆత్మకూరు పట్టణంలోని ఎల్ ఆర్ పల్లి1అంగన్వాడీ సెంటర్ నందు బాలల దినోత్సవంను అంగన్వాడీ కార్యకర్త షేక్ షకీలా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపెర్వైసోర్ జి . కస్తూరి  ముఖ్య అతిధిగా విచ్చేసి నెహ్రు చిత్రపటానికి పూలమాలవేసి, పిల్లలకు మిఠాయిలు పంచి పెట్టారు.అంగన్వాడీ కేంద్రానికి ఏరియాలోని లబ్ధిదారులు డి ఈ ఐ సి కౌన్సిలర్ దేవరాల వెంకట రమణయ్య , తల్లి వెంగమ్మ ,ఆయన సతీమణి దేవరాల స్వాతి , వారి కుమార్తె దుష్యంతి పేరు న అంగన్వాడీ కేంద్రానికి 4000 విలువ చేసే టేబుల్స్ అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా అందించారు, కార్యకర్త షకీలా వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.