BREAKING
నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..! పాకల బీచ్ లో విషాదం 39వ రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. బస్ డిపో సమీపంలోని యూటర్న్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..! నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు.. భవిత పాఠశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు. కొత్లాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి ​స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం... రూ.9.50 కోట్లతో పనులకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే పల్లా శంకుస్థాపన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు -- బీయస్ పి అధ్యక్షులు జయ బాబు దసరా నవరాత్రులకు సిద్ధమవుతున్న నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం! బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి టీడీపీ అండ : ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో బీసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం అసాంఘిక స్థావరం నుంచి క్రీడాభివృద్ధి వేదికగా

డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై దిశానిర్దేశం.

Select Suryaa Now
డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై దిశానిర్దేశం.

అద్దంకి పట్టణ శివారులోని రాజీవ్ కాలనీలో  పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు, యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు జీవితాలను, కుటుంబాలను నాశనం చేస్తాయని సీఐ సుబ్బరాజు హెచ్చరించారు. మత్తుకు బానిసైతే జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందని, మత్తును వీడి జీవితంలో నిలదొక్కుకోవాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. త్రిపుల్ రైడింగ్, అతివేగం ప్రమాదకరమని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.