BREAKING
వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు పూలకుర్తి గేట్ రైల్వే బ్రిడ్జి వద్ద రెండు కార్లు ఢీ. ఇద్దరు మృతి

చిత్రగుప్త యాప్ ద్వారా మున్సిపల్ సేవలపై సమీక్ష..

Select Suryaa Now
చిత్రగుప్త యాప్ ద్వారా మున్సిపల్ సేవలపై సమీక్ష..

(అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:

అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా చిత్రగుప్త యాప్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందించే సేవలు, యాప్ పనితీరు, సేవల వివరాలపై మున్సిపల్ కమిషనర్ ఎం. జస్వంత్ రావుతో సమావేశమై చర్చించారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనా కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.