BREAKING
‘రామాయణ’ కోసం చిన్న సినిమా షోల కోత: కేంద్ర మంత్రికి సినీ కార్మిక సంఘం సంచలన లేఖ భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ రాప్తాడు బాలికకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాతృత్వపు అనుభవాలను పంచుకున్న కియారా అద్వానీ: అలియా భట్, కత్రినా కైఫ్ అండగా నిలిచారంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు లయన్ డాక్టర్ రేకులపల్లి విజయ కు మాతృసవనం సన్మానం చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అవార్డు, సన్మానం బాలీవుడ్ పరిశ్రమ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి: సిద్ధార్థ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు 7 రోజుల్లోనే రూ.1,000 కోట్ల క్లబ్ దిశగా 'రామాయణ' ‘సీరియల్ కిస్సర్’ ట్యాగ్‌పై ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ డైరెక్టర్ వల్లే ఇదంతా జరిగింది NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెలంగాణ రక్షణ సేన సంఘీభావం 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి – డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి* క్రీడల్లో గెలుపు ఓటములు సహజం ఎస్సై చంద్రకుమార్ అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారు: ఏడాది నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సరికొత్త చిత్రం అనిరుధ్ వివాహ వేడుకలో రజనీకాంత్ సందడి: ‘మనసిలాయో’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్

చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లాలో చిన్నారుల్లో న్యుమోనియా నివారణ, ముందస్తు గుర్తింపు సకాలంలో చికిత్స అందించడమే లక్ష్యంగా అవగాహనా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. సుజాత  ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారుల్లో న్యుమోనియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించడం, సకాలంలో వైద్య సేవలు అందించడం వంటి అంశాలపై విలువైన సూచనలు, సలహాలు అందించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్, డాక్టర్ జయపాల్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి, హెచ్ఈఓ సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్ రాజేంద్ర పాల్గొన్నారు.