BREAKING
భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే: తుదిజట్టు కూర్పుపై ఆకాష్ చోప్రా ఆసక్తికర జోస్యం అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయండి _ నవంబర్ 15 నల్లగొండలో జాతీయ మహాసభలు ఓటీటీలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదే సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ రివ్యూ: టెలివిజన్ స్టార్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా సోషల్ మీడియా ట్రోలింగ్‌పై బాబిల్ ఖాన్ స్పందన: తాను భావోద్వేగపరుడినే కానీ బలహీనుడిని కాదంటూ నటుడి ఘాటు వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ తల్లిదండ్రుల అరుదైన ఫోటో వైరల్: వారి కొడుకుగా పుట్టడం అదృష్టమంటూ సోహైల్ ఖాన్ భావోద్వేగం అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం చిన్న విషయాలపై విమర్శలు సరికాదు: ‘రామాయణ’లో కైకేయి లుక్‌పై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు నసనకోట గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంఈఓ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘టేకెన్’: నట్లీ హోలోవే మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజాలు ఇవే పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణం గరుడేశ్వర్ ప్రత్యేక పూజలు శబరిమలై పాదయాత్ర బృందానికి మాజీ మంత్రి విడదల రజని ఆత్మీయ పలకరింపు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హైమావతి. రెండు సంవత్సరాల సంకోచం తర్వాత మైక్రో డ్రామాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నైరా బెనర్జీ

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం ఎస్సై చంద్రకుమార్

Select Suryaa Now
క్రీడల్లో గెలుపు ఓటములు సహజం  ఎస్సై చంద్రకుమార్

 

సూర్య, సుల్తానాబాద్

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఎస్సై చంద్రకుమార్ అన్నారు. అండర్ 17 విభాగంలో జరిగే క్రీడా పోటీలకి జిల్లాలోని వివిధ జ్యోతిబాపూలే పాఠశాలల నుండి విద్యార్థులు వచ్చి పాల్గొనగా ఎస్సై ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు రాష్ట్ర, దేశ సమగ్రతకు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థులు జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో రాణించాలని పేర్కొన్నారు.
విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రీడాంశాల్లో ఆసక్తి పెంచుకోవాలని, క్రీడల్లో కూడా ఉజ్జల భవిష్యత్తు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతిపూర్ సర్పంచ్ చిన్నయ్య,  సుల్తానాబాద్ బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ హెన్రీ, వైస్ ప్రిన్సిపల్ సంతోష్ కుమార్, డిప్యూటీ వార్డెన్ ప్రమోద్ కుమార్ , ఉపాధ్యాయులు,  వివిధ పాఠశాలల క్రీడ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.