BREAKING
అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయండి _ నవంబర్ 15 నల్లగొండలో జాతీయ మహాసభలు ఓటీటీలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదే సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ రివ్యూ: టెలివిజన్ స్టార్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా సోషల్ మీడియా ట్రోలింగ్‌పై బాబిల్ ఖాన్ స్పందన: తాను భావోద్వేగపరుడినే కానీ బలహీనుడిని కాదంటూ నటుడి ఘాటు వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ తల్లిదండ్రుల అరుదైన ఫోటో వైరల్: వారి కొడుకుగా పుట్టడం అదృష్టమంటూ సోహైల్ ఖాన్ భావోద్వేగం అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం చిన్న విషయాలపై విమర్శలు సరికాదు: ‘రామాయణ’లో కైకేయి లుక్‌పై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు నసనకోట గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంఈఓ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘టేకెన్’: నట్లీ హోలోవే మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజాలు ఇవే పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణం గరుడేశ్వర్ ప్రత్యేక పూజలు శబరిమలై పాదయాత్ర బృందానికి మాజీ మంత్రి విడదల రజని ఆత్మీయ పలకరింపు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హైమావతి. రెండు సంవత్సరాల సంకోచం తర్వాత మైక్రో డ్రామాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నైరా బెనర్జీ బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ తగ్గుముఖం: ఇంకా రెండు వందల కోట్ల మార్కును దాటని చిత్రం

స్వామీజీ కార్యక్రమానికి మండపం ఏర్పాటు

Select Suryaa Now
స్వామీజీ కార్యక్రమానికి మండపం ఏర్పాటు

 

సూర్య, కాగజ్‌నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో ఈనెల 16వ తేదీ సోమవారం అనంత శ్రీ విభూషిత్ జగద్గురువు రామానందాచార్య శ్రీ నరేంద్రాచార్యజీ స్వామీజీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం మండప నిర్మాణానికి పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామీజీ కార్యక్రమం కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. స్వామీజీ కాగజ్‌నగర్‌కు విచ్చేస్తున్న సందర్భంగా భక్తులు గడపగడపకు వెళ్లి కార్యక్రమంపై ప్రచారం నిర్వహిస్తూ భక్తులను ఆహ్వానిస్తున్నారు.