ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వీకే శీనానాయక్ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.