BREAKING
భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ రాప్తాడు బాలికకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాతృత్వపు అనుభవాలను పంచుకున్న కియారా అద్వానీ: అలియా భట్, కత్రినా కైఫ్ అండగా నిలిచారంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు లయన్ డాక్టర్ రేకులపల్లి విజయ కు మాతృసవనం సన్మానం చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అవార్డు, సన్మానం బాలీవుడ్ పరిశ్రమ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి: సిద్ధార్థ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు 7 రోజుల్లోనే రూ.1,000 కోట్ల క్లబ్ దిశగా 'రామాయణ' ‘సీరియల్ కిస్సర్’ ట్యాగ్‌పై ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ డైరెక్టర్ వల్లే ఇదంతా జరిగింది NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెలంగాణ రక్షణ సేన సంఘీభావం 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి – డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి* క్రీడల్లో గెలుపు ఓటములు సహజం ఎస్సై చంద్రకుమార్ అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారు: ఏడాది నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సరికొత్త చిత్రం అనిరుధ్ వివాహ వేడుకలో రజనీకాంత్ సందడి: ‘మనసిలాయో’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్ పట్టాలెక్కిన అత్యాధునిక ‘అమృత్ భారత్ 3.0’

భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు

Select Suryaa Now
భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు

సూర్య, రాజంపేట: రాజంపేట మండలంలో పెద్దయిపల్లి, పొందుర్తి గ్రామాల్లో భూభారతి పథకంలో భాగంగా భూముల రీ-సర్వేకు సంబంధించి గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల రీ-సర్వే ప్రక్రియపై గ్రామస్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ, తహసీల్దార్ జానకి, మండల సర్వేయర్, మండల గిర్దావర్ నవితారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలన అధికారి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.