BREAKING
భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ రాప్తాడు బాలికకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాతృత్వపు అనుభవాలను పంచుకున్న కియారా అద్వానీ: అలియా భట్, కత్రినా కైఫ్ అండగా నిలిచారంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు లయన్ డాక్టర్ రేకులపల్లి విజయ కు మాతృసవనం సన్మానం చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అవార్డు, సన్మానం బాలీవుడ్ పరిశ్రమ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి: సిద్ధార్థ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు 7 రోజుల్లోనే రూ.1,000 కోట్ల క్లబ్ దిశగా 'రామాయణ' ‘సీరియల్ కిస్సర్’ ట్యాగ్‌పై ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ డైరెక్టర్ వల్లే ఇదంతా జరిగింది NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెలంగాణ రక్షణ సేన సంఘీభావం 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి – డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి* క్రీడల్లో గెలుపు ఓటములు సహజం ఎస్సై చంద్రకుమార్ అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారు: ఏడాది నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సరికొత్త చిత్రం అనిరుధ్ వివాహ వేడుకలో రజనీకాంత్ సందడి: ‘మనసిలాయో’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్ పట్టాలెక్కిన అత్యాధునిక ‘అమృత్ భారత్ 3.0’

భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి

Select Suryaa Now
భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి

కందుకూరు, మేజర్ న్యూస్:కందుకూరు మండలం గఫూర్ నగర్ గ్రామంలో గురువారం భూముల సమగ్ర రీసర్వేపై నిర్వహించిన గ్రామసభలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల భూ హక్కుల పరిరక్షణకు రీసర్వే ఎంతో కీలకమని పేర్కొన్నారు. రైతులందరూ రీసర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
రీసర్వే ద్వారా భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు స్పష్టమవడంతో పాటు భూ వివాదాల నివారణకు, ఖచ్చితమైన భూ రికార్డుల రూపకల్పనకు అవకాశం ఉంటుందని వివరించారు. సర్వే బృందం గ్రామానికి వచ్చినప్పుడు రైతులు తమ భూముల వద్ద హాజరై వాస్తవ హద్దులను చూపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, డీటీ శేఖర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే రామకాంత్ రెడ్డి, మండల సర్వేయర్ సాయికాంత్, సర్పంచ్ కృష్ణ, ఉపసర్పంచ్ రవికుమార్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, ఏవో లావణ్య, ఏపీఎం సత్యనారాయణ, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

టి శ్రీనివాస్, కందుకూరు, మేజర్ న్యూస్, రంగారెడ్డి జిల్లా.