BREAKING
భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ రాప్తాడు బాలికకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాతృత్వపు అనుభవాలను పంచుకున్న కియారా అద్వానీ: అలియా భట్, కత్రినా కైఫ్ అండగా నిలిచారంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు లయన్ డాక్టర్ రేకులపల్లి విజయ కు మాతృసవనం సన్మానం చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అవార్డు, సన్మానం బాలీవుడ్ పరిశ్రమ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి: సిద్ధార్థ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు 7 రోజుల్లోనే రూ.1,000 కోట్ల క్లబ్ దిశగా 'రామాయణ' ‘సీరియల్ కిస్సర్’ ట్యాగ్‌పై ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ డైరెక్టర్ వల్లే ఇదంతా జరిగింది NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెలంగాణ రక్షణ సేన సంఘీభావం 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి – డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి* క్రీడల్లో గెలుపు ఓటములు సహజం ఎస్సై చంద్రకుమార్ అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారు: ఏడాది నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సరికొత్త చిత్రం అనిరుధ్ వివాహ వేడుకలో రజనీకాంత్ సందడి: ‘మనసిలాయో’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్ పట్టాలెక్కిన అత్యాధునిక ‘అమృత్ భారత్ 3.0’

వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Select Suryaa Now
వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

వికారాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 12): వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ సీఈఓ సుధీర్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అంశాలపై సమావేశం కొనసాగుతోంది.