BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి తూముల సప్తధాన్య కషాయంపై అవగాహన బొబ్బిలిలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ ఖాదీ మేళాకు శ్రీకారం -  సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక క్రెడిట్‌ సౌకర్యం 31వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న మందపాటి భానుప్రియ ఏడు కీలక సూచికల్లో బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ముందంజ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం వయో వృద్ధుల దినోత్సవ వేడుకల సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు

చీరాలలో ఆమంచి ఎన్నికల ప్రచారం.. 5, 6వ వార్డుల్లో పర్యటన!

Select Suryaa Now
చీరాలలో ఆమంచి ఎన్నికల ప్రచారం.. 5, 6వ వార్డుల్లో పర్యటన!

చీరాలలో ఆమంచి ఎన్నికల ప్రచారం.. 5, 6వ వార్డుల్లో పర్యటన!

చీరాల పట్టణం పేరాలలోని 5, 6వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో పర్యటిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే చీరాల పట్టానాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.