BREAKING
శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్*

చట్టాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

Select Suryaa Now
చట్టాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

పామర్రు మేజర్ న్యూస్ : జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపర్ల గ్రామంలో పామర్రు ఎస్‌ఐ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, బాల్యవివాహాల నిర్మూలన, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల నివారణపై వివరించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 సహాయ నంబరును సంప్రదించాలని సూచించారు. రహదారి భద్రత, రవాణా నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు, అత్యవసర పోలీసు సహాయం కోసం 112 సేవలను వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించారు. ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని ఎస్‌ఐ సూచించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పామర్రు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.