చక్రాయపాలెం గ్రామంలో పారిశుధ్యం పై అవగాహన కార్యక్రమం:
సూర్య అద్దంకి.
చక్రాయపాలెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సుభాషిని ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణతో పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు