BREAKING
త్రిపుర విలేజ్ కమిటీ ఎన్నికల ఫలితాలతో సీపీఎం-కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించినట్లు రుజువైంది: సీఎం మాణిక్ సాహా ‘జనసేవ నుంచి దేశసేవ వరకు’: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు! వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనకు 2కే రన్ ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు చెత్త బుట్టలో మృత శిశువులభ్యం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి: వాసిరెడ్డి సీతారామయ్య జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో మైథిలి సత్తా బంగారు పతకంతో మెరిసిన దాడితోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని భారత పరివర్తనకు, పెరుగుతున్న ఆకాంక్షలకు నిదర్శనం: ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు! నేడు అమరచింతకు మంత్రి రాక.. ఆపరేషన్ నైట్ సేఫ్టీతో పోలీసుల నిఘా ముమ్మరం ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతే తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ ఐటీ క్యూ2 ప్రివ్యూ: మందకొడిగా వృద్ధి, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు.. టాప్ పిక్స్‌గా టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ: ఆనంద్ రాఠీ నివేదిక! టాటా సన్స్ లిస్టింగ్ వివాదం: వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లపై ఎస్‌డీటీటీ ట్రస్టీల తీవ్ర ఆగ్రహం.. బోర్డు తీర్మానాలను ఉల్లంఘించారని ఆరోపణ! తగ్గిన చమురు ధరలు, బాండ్ ఈల్డ్స్: లాభాల్లో దూసుకుపోతున్న అమెరికా స్టాక్ మార్కెట్లు.. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్ జంప్! చౌకైన మ్యాక్‌కూ అత్యంత ఖరీదైన డివైజ్‌ల స్థాయి ప్రాధాన్యత: యాపిల్ సీఈవో జాన్ టెర్నస్ కీలక వ్యాఖ్యలు! ఓకే ఫోన్ ..రూ కోట్ల ఆయిల్ దందా!

చెత్త బుట్టలో మృత శిశువులభ్యం

Select Suryaa Now
చెత్త బుట్టలో మృత శిశువులభ్యం

చెత్తబుట్టలో మృత శిశువులభ్యం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
స్థానిక ప్రజ్ఞ కళాశాల సమీపంలోని చెత్తబుట్టలో అప్పుడే జన్మించి మరణించిన మృత శిశువు లభ్యమైంది. వీధి కుక్కలు శిశువు  దేహాన్ని  తినే ప్రయత్నం చేయడంతో గమనించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే చెత్తబుట్టలో నుంచి మృత శిశువు ను బయటికి తీసి తమ దగ్గర ఉంచుకోవడం జరిగింది. మరణించక ముందే చెత్తబుట్టలో వేశారా లేదా మరణించాక వేశారాఅన్నది వివరాలు తెలియలేదు.