నేడు అమరచింతకు మంత్రి రాక..
*నేడు అమరచింతకు మంత్రి రాక..!*
ఆత్మకూరు/ సూర్య న్యూస్: అమరచింత పట్టణానికి నేడు బుధవారం రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఇటీవల మరణించిన మాజీ ఎంపిటిసి మహంకాళి విష్ణు కుటుంబానికి పరామర్శించడానికి వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు. మంత్రి వెంబడి రాష్ట్ర నాయకులు కే నాగరాజు గౌడ్ వస్తున్నట్లు పేర్కొన్నారు.