BREAKING
సంప్రదాయ క్రీడల రక్షణకు బ్రిక్స్ డిజిటల్ నిధి ఏర్పాటు అడ్డరోడ్డు ఆర్డీఓ కార్యాలయానికి ఆరు పీజీఆర్ఎస్ వినతులు! గురజాడ సొంతూరు ఎస్.రాయవరం హైస్కూల్ విద్యార్థుల అవస్థలపై... ప్రయత్నమే ప్రధమ విజయం... టెట్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ గాదె పిలుపు సెప్టెంబర్‌లో 5.54 శాతానికి చేరిన చిల్లర ద్రవ్యోల్బణం ప్రభుత్వ ఉద్యోగులారా! సింగరేణి కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నజారా టెక్నాలజీస్‌లో కీలక నాయకత్వ మార్పులు: ఎండీ పదవి నుంచి నితీష్ మిట్టర్‌సైన్ వైదొలగు.. సీఎఫ్‌వో రాజీనామా.. క్యారట్‌లేన్ సచేతికి ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు! నేపాల్‌లో చిక్కుకుపోయిన 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్లు 16వ తేదీకి శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా సీతంపేట మన్యం కొండ చీపుర్లకు విజయవాడ సరాసా ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక స్టాల్ నూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొన్న ఐఏఎస్ అధికారి - ప్రత్యేక పూజలు నిర్వహించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కే చక్రధర రావు ఏసీబీకి చిక్కిన లంచావతారం .. రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం కలుపు మందు తాగిన ఇద్దరు మృతి. రుషింగిలో దేవి ఆలయానికి భక్తుల తాకిడి

చదువు జీవితానికి వెలుగు

Select Suryaa Now
చదువు జీవితానికి వెలుగు

చదువు జీవితానికి వెలుగు

గిద్దలూరు మేజర్ న్యూస్    గిద్దలూరు శాఖా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన “చదవటం మాకిష్టం” కార్యక్రమంలో భాగంగా బాల బాలికలకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విజేతలైన బాల బాలికలకు విశ్రాంత ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ మేనేజర్ బొంతల రామ్మోహన్ రావు  సహకారంతో సమకూర్చిన బహుమతులను ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు  రాజశ్రీ అందజేశారు

అలాగే, అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలకు నోట్‌బుక్, పెన్, పెన్సి ల్తో కూడిన విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు

ఈ సందర్భంగా రాజశ్రీ గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజ నాత్మ కతను పెంపొం దించ డానికి చిత్ర లేఖనం వంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని చదువుతో పాటు కళలపై ఆసక్తి పెంచు కోవాలని సూచించారు బాలికల విద్యకు ప్రోత్సాహం అందించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవస రమని  ప్రతిబాలిక విద్యా వంతురాలై ఆత్మవి శ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు ప్రసన్నకు మారి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రామిరెడ్డి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సి పాల్ శ్రీనివాసరెడ్డి యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థా పకులు సయ్యద్ ఫరూఖ్ వాసవి జాగృతి మిత్ర మండలి క్లబ్ అధ్యక్షులు వంశీ కృష్ణ ఉపాద్యాయులు స్వాతి

ముసల్ రెడ్డి పాల్గొన్నారు.