BREAKING
శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జార్ఖండ్‌లో మాజీ సైనికులు, వీర నారీలకు నిరంతరం అండగా నిలవాలి సీ సీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం భారత నౌకాదళంలోకి మరో సరికొత్త స్వదేశీ నౌక స్వదేశీ పరిశోధనల వాణిజ్యీకరణను వేగవంతం చేయాలి విత్తన రంగ భాగస్వామ్యం నుంచి ముప్పై రాష్ట్రాలు..2లక్షల కోట్ల నిధులు రాజకీయ కక్ష సాధింపు తోనే తప్పుడు కేసు-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి రహత్‌నగర్‌లో సర్వే నంబర్‌ 80 భూమిపై గ్రామస్తుల స్పష్టీకరణ ఢిల్లీ ఐఎమ్‌సి 2026 వేదికగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం ఏపీ రాజకీయాలలో లెజెండరీ లీడర్ పెద్దిరెడ్డి స్విట్జర్లాండ్‌లో జాతీయ రోబోటిక్స్ ఛాలెంజ్‌లో సింగులారిటీ, ఫెర్రమ్ ఇంక్యుబేటర్స్ టీమ్‌లు రాజంపేటలో రైతుల ధర్నా.. గేట్ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే -నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం -సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేసిన విద్యార్ధులు కలలుకనీ విద్యతో వాటిని సహకారం చూసుకోండి: చైర్మన్ డా.తమ్మినేని వెంకటేశ్వర్లు పిలుపు నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవు- సర్పంచ్ పబ్బు సతీష్ ఢిల్లీలో ముగిసిన ఐదవ కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్

బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత

Select Suryaa Now
బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత

పామూరు, మేజర్ న్యూస్ : 

 బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులతో సమావేశం నిర్వహించి, బీసీల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం ‘బీసీల ఆత్మగౌరవానికి అండగా చంద్రన్న’ అంటూ బీసీ నాయకులు, టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.