BREAKING
బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. : మురసు తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన

బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు

Select Suryaa Now
బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు

కలసపాడు మేజర్ న్యూస్ 
భారతదేశపు మొదటి ప్రధానమంత్రి, ఆధునిక నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా, కలసపాడు మండల కేంద్రంలోని .ఎస్.కె విద్యాసంస్థల ప్రధాన కార్యాలయంలో, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని .ఎస్.కె విద్యాసంస్థల ఛైర్మన్ అఫ్రోజ్ షేక్ సమక్షంలో వేడుకలు జరుపుకున్నారు. ఛైర్మన్ అఫ్రోజ్ షేక్ ఆటల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సి . ఏ . oh h.. లాంగ్వేజ్ , కాలేజీ . о п. వెంకట రెడ్డి, ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసులు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఓసూరి రాజు సూర్య రిపోర్టర్ కలసపాడు మండలం