BREAKING
ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. : మురసు తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ. ఒకే వేదికపై డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్: రేజర్‌పే రూ. 6,000 కోట్ల ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. వెల్దుర్తి పట్టణంలో ఆంజనేయ స్వాములకు భిక్ష ఏర్పాటు నర్సాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం...

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Select Suryaa Now
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో  నవంబర్ 14న భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా లైబ్రరీ చైర్మెన్ సంఘనబట్ల దినేష్ పాల్గొన్నారు.విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, గ్రంథాలయాలు విద్యార్థుల విజ్ఞాన వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు వివిధ విజ్ఞాన సంబంధిత పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య ,కమిషనర్ సత్య ప్రణవ్, పాక్స్ చైర్మెన్ దామోదర్ రావు, నవీన్ రావు, కౌన్సిలర్ మమత రామకృష్ణ రెడ్డి కార్యదర్శి శంకరయ్య, సమిండ్ల శ్రీనివాస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ జిల్లా యూత్ అధ్యక్షులు రాజేష్  సేవాదళ్ రాష్ట్రసెక్రటరీ ముకేష్ ఖన్నా 
సీనియర్ నాయకులు బండ భాస్కర్ రాచకొండ శ్రీరాములు రేపల్లె హరి కృష్ణ కౌన్సిలర్ లు చెట్టే గంగాధర్ పిట్ట ధర్మరాజు చెట్టే గంగాధర్ కూతురు రాజేష్ అఫ్రోజ్ జుంబర్తి రాజ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుసరి అనిల్ మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం యూత్ నాయకులు శరత్ భార్గవ్
అంకం సతీష్ వెంకన్న ప్రసాద్ జగన్ ఈశ్వర్ శేఖర్ రాజు రమేష్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.