BREAKING
ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఎల్ నినోను కాంగ్రెస్ కు అంటగట్టడం హాస్యాస్పదం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు రావులపాలెంలో దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు: కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి! కాన్షీరాం స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం సాధించాలి: నత్తి మైసయ్య మార్కండేయ ఆలయ కమాన్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టు ఆర్‌కేకు జక్కంపూడి రాజా, వేణుగోపాలకృష్ణ పరామర్శ భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు డబ్బాకుపల్లి సర్పంచ్ అభ్యర్థి రేసులో ఆరుద్ర నాగేశ్వరరావు? సర్పంచ్ పదవిపై ఆసక్తి.. గ్రామంలో జోరుగా సాగుతున్న చర్చలు అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట ఎక్కడ?

అత్యంత వైభవోపేతంగా దేవి నవరాత్రులు

Select Suryaa Now
అత్యంత వైభవోపేతంగా దేవి నవరాత్రులు

 కైకలూరు సూర్య న్యూస్: మండలం కొల్లేటికోట గ్రామంలో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం నందు దేవీ  నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజుగా శ్రీ అమ్మవారికి  కలిశాస్థాపన  లలిత సహస్రనామం, కుంకుమ పూజ  నిర్వహించగా దాతలుగా భుజబలపట్నం గ్రామానికి చెందిన ముదునూరి రామలింగరాజు, రామ సీత దంపతులచే విశేష పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జల్లూరి వెంకన్న బాబు మరియు కొల్లి రాంబాబు సాయిల మాచిరాజు , సైదు శ్రీనివాసరావు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారని ఆలయ కార్య నిర్వహణ అధికారి కూచిపూడి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

 రిపోర్టర్ : ఎం రమేష్. కైకలూరు  ఏలూరు జిల్లా,