అశోక్ రెడ్డికి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
అశోక్ రెడ్డికి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉంటూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.