BREAKING
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ ఉత్కంఠకు తెర.. తాడిమర్రి ఎంపీపీగా కూచి నాగవేణి ఎన్నిక! తెరవెనుక రాజకీయ సమీకరణాలకు చెక్.. ఐదుగురు టీడీపీ ఎంపీటీసీల ఐక్యతతో దక్కిన ఎంపీపీ పీఠం అద్దంకి ఎంపీపీ గా సందెపామ్ జేమ్స్. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేగ జాబ్ మేళా చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా తుపాకుల చిన్న శేషయ్య ఏకగ్రీవ ఎన్నిక ఉపాధ్యక్షురాలిగా చింతల సోనియా ఎంపిక కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని ఆందోళన మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న!

అన్ని రకాల ఎరువులు యాప్ (ఫెర్టిలైజర్ ఫ్రేమ్ వర్క్ స్కీమ్) ద్వారానే.

Select Suryaa Now
అన్ని రకాల ఎరువులు యాప్ (ఫెర్టిలైజర్ ఫ్రేమ్ వర్క్ స్కీమ్) ద్వారానే.

సూర్య న్యూస్ అద్దంకి.

ఇక అన్ని రకాల ఎరువులు యాప్ (ఫెర్టిలైజర్ ఫ్రేమ్ వర్క్ స్కీమ్) ద్వారానే తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి పట్టణంలోని ఆంజనేయ ట్రేడర్స్ ఎరువుల దుకాణంలో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ప్రతి ఎరువుల దుకాణం లో రైతులకు అవగాహన కల్పించడం కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. కౌలు రైతులకు కూడా యాప్ ద్వారా ఎరువులు అందిస్తామని తెలిపారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బి ఎఫ్రాయిము, మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, బల్లికురవ వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, సంతమాగులూరు వ్యవసాయాధికారి షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.