BREAKING
*చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ : మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్దకే సమగ్ర వైద్యం.. హనుమకొండలో ఘనంగా మెడివాకర్స్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం! ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది? మోసపోయాం జానకి టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా.. చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు! చీపురుపల్లి ఎంపీపీ గా టీడీపీ అభ్యర్థి దన్నాన పద్మావతి ఏకగ్రీవం మీ ఆశీస్సులే నా బలం.. ఆదరించి గెలిపించండి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళా చైతన్యానికి పిలుపు! తాడిమర్రి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – మహిళా అభ్యున్నతిపై ప్రత్యేక సదస్సు విద్యార్థులు చిన్నతనం నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి - ఇరగవరం మండలాధ్యక్షురాలిగా పిండి మాధురి బాధ్యతలు స్వీకరణ

అద్దంకి ఎంపీపీ గా సందెపామ్ జేమ్స్.

Select Suryaa Now
అద్దంకి ఎంపీపీ గా సందెపామ్ జేమ్స్.
సూర్య న్యూస్ అద్దంకి.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు గురువారం మధ్యాహ్నం ప్రీసైడింగ్ ఆఫీసర్ తేళ్ల. రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మండలంలో ఇటీవల ఎన్నికైన మొత్తం 14 మంది ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం, రాజకీయపార్టీలు జారీ చేసిన విప్ సూచనల వెలుగులో,ఎన్నికల విధివిధానాలకు అనుగుణంగా మండల పరిషత్ అధ్యక్షులు మరియు ఉపాధ్యాక్షుల ఎన్నికలను వరుసక్రమంలో నిర్వహించగా గరిష్ట సంఖ్యలో 12 మంది ఎంపీటీసీ సభ్యులు, కలవకూరు ఎంపీటీసీ సభ్యులు సందెపాం జేమ్స్ మండల పరిషత్ అధ్యక్షులుగాను, బొమ్మనంపాడు ఎంపీటీసీ సభ్యులు మోటుపల్లి నాగేశ్వరరావు మండల ఉపాధ్యక్షులు గాను ఎన్నుకోవడం జరిగింది. మండల పరిషత్తు ప్రత్యేక సమావేశం ప్రోసైడింగ్ ఆఫీసర్ తేళ్ల రవికుమార్ తన ప్రకటనలో మెజార్టీ ఓట్ల ఆమోదంతో అధ్యక్షులుగా ఎన్నికైన సంధిపం జేమ్స్ మరియు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మోటుపల్లి నాగేశ్వరరావు లను అధికారికంగా ఎన్నికైనట్లు ప్రకటించి దృవికరించడమైనది.
తరువాత, ఎన్నికైన అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.
మొత్తం ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. కోప్షన్ సభ్యుల ఎన్నిక ప్రస్తుతం వాయిదా వేసినట్లు ఆర్ ఓ రవికుమార్ తెలిపారు.