BREAKING
శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్*

అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి ఎస్ టి ఆర్

Select Suryaa Now
అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి ఎస్ టి ఆర్

హనుమంతునిపాడు, మేజర్ న్యూస్ :  మండల పరిధిలోని ముప్పాళ్ళపాడు గ్రామం నందు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు ఇంటింటా తిరిగి అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్మ తిరుపతిరెడ్డి క్లస్టర్ ఇంచార్జ్ గాయం తిరుపతిరెడ్డి అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు పరుగులు పెడుతుందని మన ప్రియతమ జాతీయ నాయకుడు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అహర్నిశలు కృషిచేసి ఆంద్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్గా గా తీర్చిదిద్దటం జరుగుతుందని మన చిరకాల కోరిక వెలుగోడు ప్రాజెక్టు పూర్తి చేసి జాతికే అంకితం చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో ప్రతి ఎకరాకు నీరు అందించడం జరుగుతుందని అన్నారు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డైనమిక్ లీడర్ కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి నియోజకవర్గం రాష్ట్రం లోనే నెంబర్ వన్ నియోజకవర్గం గా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మరిన్ని సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో అందరికీ అందుతాయని ప్రతి ఒక్కరూ అభివృద్ధిని చూసి మన ప్రియతమ నాయకుడు మండల ప్రధాన కార్యదర్శి మురహరి నరసయ్య గారి భార్య మురారి ప్రేమలత సైకిల్ గుర్తుకు ఓటు వేసి జడ్పిటిసిగా అత్యధిక మెజార్టీ చేకూర్చాలని ముప్పలపాడు గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు