BREAKING
రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..! దేవి మండపాలను దర్శించిన కాంగ్రెస్ నేత ఉపేందర్ రెడ్డి న్యూయార్క్ నియంత్రణ సంస్థకు 33 మిలియన్ డాలర్లు చెల్లించిన ఎస్ఈబీ (SEB) బ్యాంక్

ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారు

Select Suryaa Now
ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారు

ఆత్మకూరు, మేజర్ న్యూస్:  ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఎస్సీ జనరల్ గా ఎనిమిది, ఎస్సీ మహిళలకు ఆరు, ఎస్టి జనరల్ 3, ఎస్టి మహిళ ఒకటి, బీసీ జనరల్ ఏడు, బీసీ మహిళలు ఏడు, జనరల్ మహిళలు 20, జనరల్ 15 స్థానాలు రిజర్వేషన్ ప్రకటించారు. ఆత్మకూరు మండలంలోని వాసిలి ఎస్సీ మహిళలకు, అప్పారావుపాళేం ఎస్సీ జనరల్, మహిమలూరు బీసీ మహిళ, నువ్వురుపాడు బీసీ జనరల్, బట్టేపాడు జనరల్ మహిళ, కరటంపాడు జనరల్ మహిళ, మురుగళ్ల, పడకండ్ల,చెర్లో ఎడవల్లి జనరల్ గా నిర్ణయించారు. మర్రిపాడు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు కాగా ఏపిలిగుంట ఎస్సీ జనరల్గా, చుంచులూరు ఎస్సీ జనరల్గా, బ్రాహ్మణపల్లి బీసీ మహిళగా, సింగనపల్లి బీసీ జనరల్ గా, బూదవాడ బీసీ జనరల్ గా, డీసీ పల్లి జనరల్ మహిళ,మర్రిపాడు జనరల్ మహిళ,భీమవరం జనరల్ మహిళ, ఇర్లపాడు జనరల్ మహిళ, నందవరం, పడమటినాయుడు పల్లి, చుంచులూరు జనరల్ గా, పొంగూరు ఎస్సీ మహిళగా రిజర్వేషన్ నిర్ణయించారు. సంగం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మర్రిపాడు ఎస్టి మహిళ, వంగల్లు ఎస్టీ జనరల్, పడమటిపాలెం ఎస్సీ మహిళ, తరుణ్వాయి ఎస్సీ జనరల్ కొరిమెరుల ఎస్సీ జనరల్, జండా దిబ్బ బీసీ జనరల్, సంఘం3 జనరల్ మహిళ, సిద్దిపురం జనరల్ మహిళ, అన్నారెడ్డిపాలెం జనరల్ మహిళ,సంఘం 2 జనరల్ మహిళ, సంఘం1 జనరల్ మహిళ, దువ్వూరు, పెరమన జనరల్ గా నిర్ణయించారు. చేజర్ల మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తూర్పు కంభంపాడు ఎస్టీ జనరల్ గా, పాడేరు ఎస్సీ మహిళ, మాముడూరు ఎస్సీ జనరల్, చేజర్ల బీసీ మహిళ, నెర్నురు  బీసీ జనరల్,వావిలేరు జనరల్ మహిళ, పుట్టుపల్లి జనరల్ మహిళ, నాగులువెల్లటూరు  జనరల్ మహిళ, మడపల్లి, తూర్పుపల్లి జనరల్గా నిర్ణయించారు.ఏ ఎస్ పేట మండలంలో పది ఎంపిటిసి స్థానాలు ఉండగా గుడిపాడు ఎస్సీ జనరల్, గుంపర్లపాడు బీసీ మహిళ, చీరమన బీసీ మహిళ, జమ్మవరం బీసీ జనరల్, కావలి ఎడవల్లి బీసీ జనరల్, ఏఎస్పేట1 జనరల్ మహిళ, చౌట భీమవరం జనరల్ మహిళ, హసనాపురం జనరల్ మహిళ,ఏఎస్పేట2 జనరల్ మహిళగా నిర్ణయించారు.అనుమసముద్రం జనరల్గా నిర్ణయించారు.అనంతసాగరం మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పాతాళపల్లి ఎస్టీ జనరల్, కొత్తపల్లి ఎస్సీ మహిళ, అనంతసాగరం2 ఎస్సీ మహిళ, పడమటి ఖమ్మంపాడు2 ఎస్సీ జనరల్, అనంతసాగరం 1 బీసీ మహిళ,దేవరాయపల్లి 1 బీసీ జనరల్,గౌరవరం జనరల్ మహిళ, రేవూరు జనరల్ మహిళ, బొమ్మ వరం జనరల్ మహిళ, మంచాలపల్లి జనరల్,పడమటి కంభంపాడు 1,అమ్మాని చిరువెళ్ళ జనరల్ గా రిజర్వేషన్ నిర్ణయించారు.