BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి తూముల సప్తధాన్య కషాయంపై అవగాహన బొబ్బిలిలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ ఖాదీ మేళాకు శ్రీకారం -  సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక క్రెడిట్‌ సౌకర్యం 31వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న మందపాటి భానుప్రియ ఏడు కీలక సూచికల్లో బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ముందంజ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం వయో వృద్ధుల దినోత్సవ వేడుకల సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు

ఆదరించండి అండగా నిలుస్తా.... -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

Select Suryaa Now
ఆదరించండి అండగా నిలుస్తా.... -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ఆదరించి గెలుపుకు కృషి చేయండి మరింత అభివృద్ధి చేస్తానని 56వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బ్యాంకు శాంతమ్మ తెలిపారు. గెలుపే లక్ష్యంగా కార్పొరేటర్ అభ్యర్థి బ్యాంకు శాంతమ్మ శనివారం సంజయ్ గాంధీ కాలనీ, మారుతి నగర్ ప్రాంతాలలో కూటమి నాయకులతో కలిసి ఇంటిట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక ప్రజలు నుంచి విశేష స్పందన లభించింది.  మహిళలు, యువత ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అనంతరం వార్డులోని పలు వీధుల్లో తిరిగి ప్రతి ఓటర్లు కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ అభ్యర్థి జేబి శ్రీనివాస్ తో పాటు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కరపత్రాలు పంచుతూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డులో కూటమి నాయకులు మాసపల్లి రామమూర్తి రాయల్, కె.ఆనంద్, ఎం మల్లి, మునస్వామి యాదవ్, అప్పిలి ఉమాపతి, వెంకీ, గోపాల్, స్వప్న, ప్రియ, విజయ, ఊర్మిళ, మంజు, మల్లికమ్మ, జయంతి, విజయలక్ష్మి, జయకుమర్ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్