BREAKING
నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన

70వ SGF కబడ్డీ పోటీల్లో శ్రీ సుధ విద్యార్థుల ప్రతిభ రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపిక

Select Suryaa Now
70వ SGF కబడ్డీ పోటీల్లో శ్రీ సుధ విద్యార్థుల ప్రతిభ రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపిక

డోన్, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల పరిధిలో డోన్ పట్టణంలోని జిల్లా పరిషత్ (ZP) బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 24న నిర్వహించిన 70వ SGF (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) కబడ్డీ పోటీల్లో శ్రీ సుధ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.అండర్–17 విభాగంలో U. మహేష్, అండర్–14 విభాగంలో Y. ప్రణీత్ తమ అత్యుత్తమ ఆటతీరుతో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికకావడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సాధానగిరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ విశేష ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, పాఠశాలకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సాధానగిరి సుదర్శన్, డైరెక్టర్లు రాజా సుధాకర్ గుప్తా, కరణం సూర్యనారాయణ, ప్రిన్సిపల్ మేరీ చార్లెస్, వైస్ ప్రిన్సిపల్ షమీనా తదితరులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చి వారి ఎంపికకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు (PD) నాగరాజు, మనోహర్, రవి కుమార్, సురేష్‌లను యాజమాన్యం ప్రత్యేకంగా కొనియాడింది.

సూర్యా ప్రతినిధి తారక్ డోన్ నంద్యాల జిల్లా