BREAKING
బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి ఆదిభట్ల శ్రీచైతన్య కాలేజీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్‌పర్సనుగా తలారి శరణ్యలు ఎంపిక : మంత్రితో కలిసి ఘనంగా సన్మానించిన శ్రీరామ్ చినబాబు 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..! ఎన్నికల అధికారులకు శిక్షణ బాపట్ల జిల్లాకు మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలు తమిళనాడు పెట్టుబడుల లీక్ ప్రచారంపై మంత్రి లోకేష్ చమత్కార కౌంటర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా తౌహీద్ మస్జీద్‌లో దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జడ్పీటీసీ సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బత్తలపల్లికి తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు. భూమిరెడ్డిపల్లి లో మల్లేశ్వరి ముమ్మర ప్రచారం

40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి బట్టే పార్టీ అశోక్ కి మహిళలు బ్రహ్మరథం..!

Select Suryaa Now
40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి బట్టే పార్టీ అశోక్ కి మహిళలు బ్రహ్మరథం..!

కావలి, మేజర్ న్యూస్ :   కావలి మున్సిపాలిటీ పరిధిలోని 40వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బట్టేపాటి అశోక్  ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రత్యేక విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి బట్టేపాటే అశోక్  మాట్లాడుతూ.. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సమృద్ధిని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. కావలి పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఆయన బాటలోనే 40వ వార్డును అన్ని విధాలా ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునగామురళిఅభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.