BREAKING
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ హ్యాండ్ బాల్ విజేతగా ఎస్వీయూ కళాశాల నిబంధనలు గాలికి.. జనావాసాల మధ్యే వైన్‌షాప్‌! సిగ్నల్‌ లేక.. సేవలు సాగక! విద్యార్థుల స్కాలర్షిప్ సంగతేంటి...సారూ...! -ఫీజులతో సంబంధం లేకుండా సర్టీఫికేట్లు ఇవ్వాల్సిందే.. స్పందన బాధిత కుటుంబానికి అందిన రేషన్‌! పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి... ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ శ్రేణులకు ఆహ్వానం రట్టిణిలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందడి *నిర్వాసితుల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా? బోయిన రమేష్ దంపతులకు ప్రజల బ్రహ్మరథం అక్వాన్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. పుస్తక పఠనంతోనే నాయకత్వ లక్షణాల అభివృద్ధి లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..

208 మంది విద్యార్థులకు కంటిపరీక్షలు

Select Suryaa Now
208 మంది  విద్యార్థులకు కంటిపరీక్షలు


సంతబొమ్మాళి, నవంబర్ 18,మేజర్ న్యూస్ :
జాతీయ అంధత్వ మరియు దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీకాకుళం ఆధ్వర్యంలో సంతబొమ్మాళి మండలం నౌపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా . ఓ పరిమళ పర్యవేక్షణలో ఆకాశలక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్తాలమిక్ అధికారి ఎం ఆర్ కే దాస్ 208 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 12 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి  ఉచిత కళ్లద్దాలు సరఫరా కొరకు సిఫార్సు చేశారు. విద్యార్థులకు కంటి ఆరోగ్యం సంరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు హెచ్ శివానంద్ , ఆరోగ్య కార్యకర్త ఎస్ నాగూర్ బీబీ,  ఆశాకర్యకర్తలు పి రాజేశ్వరి, పి సావిత్రి,ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.